Header Banner

రుణాల చెల్లింపులు ఇక డిజిటల్‌గా.. స్త్రీ నిధి రికవరీ యాప్‌! తక్కువ వడ్డీకే రుణాల హామీ!

  Thu May 22, 2025 15:28        Politics

విజయవాడ స్త్రీ నిధి కార్యాలయంలో స్త్రీ నిధి రికవరీ యాప్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. స్త్రీ నిధి బ్యాంక్‌కు పూర్వ వైభవాన్ని తీసుకురావడంలో ఎండీ హరిప్రసాద్ నిబద్ధతతో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం స్త్రీ నిధి నిధులను దుర్వినియోగం చేసిందని విమర్శించారు. స్త్రీ నిధి బ్యాంక్ ఉండడం వల్ల ప్రజలు మైక్రో ఫైనాన్స్‌లవైపు మళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని చెప్పారు. ఇకపై స్త్రీ నిధి బ్యాంక్‌లో రుణం తీసుకున్న మహిళలు ఈ కొత్త యాప్ ద్వారా డిజిటల్‌గా తమ రుణాలను తిరిగి చెల్లించవచ్చని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ డిజిటల్ పేమెంట్ యాప్ రూపకల్పనలో స్త్రీ నిధి ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్లను అలవాటుగా మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచిస్తున్నారని మంత్రి అన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #Andhrapravasi #StreeNidhi #DigitalPayments #WomenEmpowerment #LoanRepayment #LowInterestLoans #StreeNidhiApp